Surprise Me!

Rishabh Pant Century Breaks Several Records | IND VS SA | Oneindia Telugu

2022-01-14 252 Dailymotion

IND VS SA 3rd Test: Wicketkeeper Rishabh Pant scored a stunning century Breaks Several Records
#INDVSSA3rdTest
#RishabhPant
#IndiavsSouthAfricatestseries
#RahulDravid
#KLRahul
#BCCI
#CapeTownTest
#Teamindia

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన పంత్.. సఫారీ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు.

Buy Now on CodeCanyon